IPL 2020 : Chennai Super Kings players who were not in quarantine have tested negative for COVID-19. The franchise is now likely to play IPL 2020 opener against Mumbai Indians.
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#DeepakChahar
#Harbhajansingh
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు శుభవార్త. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులో సీఎస్‌కే ఆటగాళ్లు అందరికి (క్వారంటైన్‌లో ఉన్నవారు తప్ప) నెగటివ్ వచ్చింది. గత వారం ఇద్దరు చెన్నై ఆటగాళ్లతో (దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ ) పాటు ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినపడగా.. తాజాగా రెండోసారి నిర్వహించిన టెస్టులో చాహర్, రుతురాజ్ తప్ప మిగతావారికి నెగటివ్ వచ్చింది.